E-VISION FOR ANDHRA PRADESH

E-Vision 2047: ఈ Vision తో ఉజ్వలభవితకు భరోసా! కుటుంబ పెద్ద తన ఇంటిని కనిపెడుతూ, ఆ ఇంటి ఒక సభ్యుల అవసరాలను తీరుస్తూ, కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తుంటాడో అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను నారా చంద్రబాబు నాయుడు ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నో రంగాల్లో దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న Vision అనతికాలంలోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో దూసుకుపోయేలా చేస్తున్నది.నిత్యం ప్రజల కోసం, భావితరాల కోసం – యోధుడిలా … Read more

AP..ANDHRA PRADESH AS MARITIME HUB

AP లో అమరావతిని మళ్లీ గాడిన పెట్టేందుకు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లు త్రిమూర్తుల్లా చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇవ్వాలని యావత్ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా భావించి, పెట్టుబడులే లక్ష్యంగా, లా అండ్ ఆర్డర్ను చక్కదిద్ది, దిగజారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిరంతరం పని చేస్తున్న ముఖ్యమంత్రి కృషి ఫలించాలని కోరుకుందాం పతనం అంచుల నుంచి పట్టాలెక్కిన పాలన అమరావతిని మళ్లీ గాడిన పెట్టేందుకు చంద్రబాబు, లోకేశ్, పవన్ … Read more

DIGITAL REVOLUTION ADAPTABLE TO EDUCATION..విద్యలో డిజిటల్ విప్లవం

విద్యా విధానంలో కూడా వేగంగా మార్పులు వచ్చాయి.. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు లేవు.. చాక్పీస్లు లేవు.. అంతా మారిపోయింది.. ఇప్పుడంతా Digital యుగమే. ఇప్పుడు తరగతిలోకి వెళ్లామంటే… ఒక చిన్న ప్రాజెక్టర్… దానికి ఎదురుగా బోర్డులాంటి ఒక తెర.. ప్రొజెక్టర్ ఆన్ చేస్తే చాలు పాఠాలు వస్తాయి.. ఇంటర్నెట్ సహాయంతో మాస్టార్లు చెబుతుంటే ఎన్నో కొత్త కొత్త విషయాలను విద్యార్థులు కూలంకషంగా నేర్చుకుంటున్నారు… Digital చదువులు: Digital చదువులు అభ్యసిస్తున్నారు. కాలంతో పాటు వేగంగా … Read more

OLYMPIC GAMES 2036- INDIA’S BID

ప్రతిష్టాత్మక Olympic పోటీలు నిర్వహించాలన్న స్వప్నం సాకారం చేసు కునే దిశగా భారత్ తొలి అడుగువేసింది. 2036లో ఒలింపిక్స్ నిర్వ హించేందుకు తమకు ఆసక్తి ఉన్నదంటూ భారత ప్రభుత్వం అంతర్జాతీయ Olympic కమిటీ (ఐసీ)కి అధికారికంగా ఓ లేఖ పంపింది. దీంతో సాధారణ ఒలింపిక్స్, ఆ వెంటనే జరిగే పారాలింపిక్స్ నిర్వహణను దక్కించుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించబోతున్నదన్న విషయం స్పష్టమైంది. Olympic Games 2036 ..భారత్ తొలి అడుగు ఈ క్రీడల అతిథ్యం కోసం పోటీ తీవ్రంగా … Read more

CBG PLANTS 500 FOR GROWING ANDHRA-ఏపీలో 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు

రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యర్థాలతో బయో గ్యాస్ను ఉత్పత్తి చేయడం దీని లక్ష్యం. ఇవి అందుబాటులోకొస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.57 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని, రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. CBG…కంప్రెస్డ్ బయోగ్యాస్ : కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) అనేది శిలాజ ఇంధనాలకు … Read more

CP BROWN GREAT SERVICE TO TELUGU సి పి బ్రౌన్- తెలుగు భాషా సేవ

చార్లెస్ ఫిలిప్ Brown తండ్రి డేవిడ్ బ్రౌన్ క్రైస్తవ మత ప్రచారకుడు. క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా డేవిడ్ బ్రౌన్ కుటుంబం 1762లో ఇండియా చేరుకుంది. 1798 నవంబరు 10న డేవిడ్ దంపతులకు సీపీ బ్రౌన్ కలకత్తా లో జన్మించారు. తండ్రి మరణానంతరం Brown కుటుంబం తిరిగి ఇంగ్లాండు వెళ్లిపోయింది. 1812లో సీపీ బ్రౌన్ సివిల్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. ఇంగ్లాండులోని హేల్బరి కళా శాలలో శిక్షణ పొందారు. అనంతరం 1817లో Brown ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి … Read more

COP-CONFERENCE OF PARTIES కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ – కాప్

Cop.. వాతావరణ మార్పుపై మానవ పోరాటానికి ఉద్దేశించిన సభ్య దేశాల మహాసదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ – Cop) సోమవారం నుంచి అజర్బైజాన్ రాజధాని బాకులో ఆరంభమవుతోంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏటా జరిగే ఈ సదస్సుకు ముందు ఏవో అద్భుతాలు జరిగిపోతాయన్న భ్రమ కలుగుతూనే ఉంటుంది. దేశాల నాయకులు, పారిశ్రామికవేత్తలు, పర్యావరణవేత్తలు, ఉద్యమకారులు, మరోపక్క మాడిపోతున్న, ములిగిపోతున్న దేశాల నుంచి వచ్చే నిరసనకారులతో ఓ పదిరోజులపాటు అజర్బైజాన్ కళకళలాడబోతోంది. వేడెక్కుతున్న ధరిత్రిని Cop సదస్సు కాపాడుతుందని, … Read more

TRUMP VICTORY- NEW INDO AMERICAN RELATIONS ట్రంప్ గెలుపు -భారత్-అమెరికా బంధం

Donald Trump రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డెనాల్ Trump మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానాన్ని గట్టిగా సమర్ధిఈ క్రమంలో భారత్-అమెరికా మధ్య సంబంధాలను Trump ఎలా ముందుకు తీసుకెళ్లారనే అంశం ఇప్పుడు మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీలో ట్రంప్కు నుంచి సాన్నిహిత్యమే ఉంది. గతంలో ‘హౌడీ మోదీ’ . మోదీ’, ‘నమస్తే ట్రంప్’ వంటి హైప్రొఫైల్ కార్యక్రమాల్లో ఇరువురు నేతలూ తమ స్నేహాన్ని చాటుకున్నారు. అయితే,Trump మాత్రం భారత వాణిజ్య … Read more

VISAKHAPATNAM’S 1st ATTRACTIVE JEWEL -EASTREN NAVAL COMMAND

తూర్పు తీరానికి మణిహారం Visakhapatnam దేశ రక్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. శత్రువులు ఇటువైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కేంద్రంగా సైనిక దళం (ఆర్మీ), Visakhapatnam లో తూర్పు నౌకాదళం ఉండేవి. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ కేంద్రం ఉన్న ఏకైక నగరంగా Visakhapatnam నిలిచింది. Indian Armed Forces Centre Visakhapatnam: అమెరికా, చైనా దేశాల మాదిరిగా త్రివిధ దళాలు కలిసి ఒక్కచోటే పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక … Read more

MONSOON SYSTEM IN INDIA AFFECTED BY 5 FEATURES

The word ‘Monsoon’ is derived from the Arabic word ‘Mausim’ ‘Monsoon is flow pattern of the general atmosphere circulation over a wide geographical area, in which there is a clearly dominant wind in one direction in every port of the region concerned, but in which this prevailing direction is reversed (or almost reversed) from winter … Read more