
తూర్పు తీరానికి మణిహారం Visakhapatnam దేశ రక్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. శత్రువులు ఇటువైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కేంద్రంగా సైనిక దళం (ఆర్మీ), Visakhapatnam లో తూర్పు నౌకాదళం ఉండేవి. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ కేంద్రం ఉన్న ఏకైక నగరంగా Visakhapatnam నిలిచింది.
Indian Armed Forces Centre Visakhapatnam:
అమెరికా, చైనా దేశాల మాదిరిగా త్రివిధ దళాలు కలిసి ఒక్కచోటే పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో థియేటర్ లెవెల్ కమాండ్లను ఏర్పాటు చేయనుంది. ఆర్చ్ నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడూ ఒక్కచోటే ఉండి సమన్వయంతో పనిచేస్తూ ఉమ్మడి ఆపరేషన్లు నిర్వహిస్తాయి. అలాంటి థియేటర్ లెవెల్ కమాండ్ విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతున్నది.
హెచ్ఎస్ఎల్, బీడీఎల్..
రక్షణ శాఖ పరిధిలోని రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు Visakhapatnam కేంద్రంగా పనిచేస్తున్నాయి. అందులో ఒకటి హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ ఎల్), మరొకటి ఆటోనగర్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), షిప్ నేవీకి అవసరమైనా తాయరిలో పనిచేస్తునయి.
Visakhapatnam City of Destiny:
‘సిటీ ఆఫ్ డెస్టినీ’గా పేరున్న Visakhapatnam కు ఉన్న ప్రత్యేకతలే దేశ రక్షణలో కీలకంగా నిలిచేలా చేస్తున్నాయి. విశాఖ నగర నిర్మాణం చాలా భిన్నమైనది. మూడు వైపులా కొండలు, మరోవైపు సముద్రం ఉంటాయి. మధ్యలో నగరం. దీనిని పర్యావరణ శాస్త్రవేత్తలు బాల్ ఆకారం. లోని నగరంగా అభివర్ణిస్తారు. భారతదేశానికి వలస వచ్చిన ఆంగ్లేయులు నాడు చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం సముద్ర వ్యాపార కేంద్రానికి అనువుగా ఉంటుందని గుర్తించారు.
నౌకలు లంగరు వేసుకోవడానికి సహజ సిద్ధమైన తీర ప్రాంత అమరిక ఉండడంతో పోర్టు నిర్మాణం, ఆ తరువాత దేశ రక్షణ కోసం నౌరా దళం ఏర్పాటయ్యాయి. మైన నౌకలు నిర్మితమవుతుండగా, బీడీ ఎల్లో రక్షణ శాఖకు అవసరమైన పరి కరాలు తయారవుతున్నాయి.
నేవల్ లేబొరేటరీ…DRDO:
రక్షణ శాఖకు పరిశోధనలు చేసే DRDO దేశంలో 2కి లేబొరేటరీలు ఉండగా అందులో Visakhapatnam అతి ప్రధానమైనది. అదే నేవల్ సైన్స్ ఆండ్ టెక్నాలజీ లేబొరేటరీ (ఎస్ఎస్ఎల్). నేవీకి సంబంధించిన రాధా, సోనాడు, బాలు ఇక్క రూపుదిద్దుకుంటున్నాయి వరువాస్త్రకు ఇక్కడే రూపకల్ప చేశారు. అభివృద్ధి చేసిన టెక్నాలజీని ఇతర సంస్థలకు చేసి భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం ఆనవాయితీగా వస్తా ఇందులో కొన్నింటిని విదేశాలకు కూడా విక్రయిస్తుంటారు.
నిరంతరం దేశ రక్షణలో వుండే మెర్టెన్ కమెండోలకు శిక్షణ ఇచ్చేందుకు భీమిలి ఐఎన్ఎస్ కర్ష. స్మర్టెన్లలో పనిచేసే వారికి శిక్షణ దుకు ఐఎన్ఎఎస్ శాతవాహన… నౌకా నిర్మాణంలో అని |హల్ మౌంట్, సెయిలర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఐఎన్ఎస్ కర్మ నిరంతరం శ్రమిస్తున్నాయి. ఇక ఐఎన్ఎస్ డేగాలో ఫైటర్లు, మిగ్ 29-నేలపై శిక్షణ ఇస్తున్నారు.
Key Role in India’s Protection:
కేంద్రప్రభుత్వవిధానాలు అమలుచేయడంలో తూర్పు నౌకాదళం కీలకంగా వ్యవహరిస్తోంది. యూపీఏ ప్రభుత్వం ‘లుక్ ఈస్ట్ పాలసీ’ అమలు చేసినపుడు తూర్పు తీర దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగిం చింది. ఆ తరువాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ‘యాక్ట్’ ఈస్ట్ పాలసీ’గా మార్చింది. తూర్పు దేశాలతో స్నేహమే కాకుండా ఆర్థిక, సాంస్కృతిక బంధాలు బలోపేతం చేయాలన్నది దీని ఉద్దేశం.
దీనిని అమలు చేయడానికి 3002లో మిలాన్ పేరుతో అతి పెద్ద కార్యక్రమం నిర్వ హించారు. ఆ తరువాత ఈఏడాది ఫిబ్రవరిలో నిర్వహించినప్పుడు 50 దేశాలు పాల్గొన్నాయి. Visakhapatnam కేంద్రంగా ప్రతి రెండేళ్లకోసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అంతకుముందు 2006లో ప్రెసిడెంట్ స్టేట్ వ్యూ నిర్వహించారు.
పోర్టు చానల్ నుంచి సముద్రంలోకి వెళుతున్న Submarine :
భారత నౌకాదళం తొలుత రష్యా నుంచి అణు జలాంత రామి ఐఎన్ఎస్ చక్రను లీజుకు తీసుకుంది. ఆ తరువాత Visakhapatnam లోని పిప్ బిల్డింగ్ సెంటర్లో స్వదేశీ పరిజ్ఞానంతో ఆణు జలాంతర్గాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొదట ఐఎన్ ఎస్ అరిహంతు నిర్మించింది. ఇది 2016లో నేవీలో చేరి సేవలు అందిస్తోంది. రెండు నెలలక్రితం ఆగష్టు 29న ఐఎన్ ఎస్ అరిఘాత్ అన్ని పరీక్షలు పూర్తి చేసుకొని నేవీలో చేరింది.
Marine Commando Training Centre Near Bheemili in Visakhapatnam:
దేశంలో భౌగోళికంగా అది పెద్దది Visakhapatnam కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళమే. దీని పరి ధిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమి ళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలు ఉన్నాయి. బంగాళా భాతంతో పాటు హిందూ మహా సముద్రంలో స భాగానికి ఈ దశమే బాధ్యత వహిస్తోంది. ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే త్రివిధ దళాలలో కూడా అతి పెద్దది తూర్పు నౌకాదళం. ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల అన్నింటిలోకి అతి పెద్ద సంస్థ వేలాది మంది పనిచేస్తున్నారు. తూర్పు నౌకాదళంలో యుద్ధనౌకలు, జలాంతర్గా ములు, అణు జలాంతర్గాములు, యుద్ధ విమానా లతో పాటు మూడు నేవల్ ఎయిర్ స్టేషన్లు ఉన్నాయి.
తూర్పు నావికాదళానికి పూర్వం30 యుద్ధనౌకలు ఉన్నాయి. ఐ ఎన్ ఎస్ జలాశ్వ బంగాళాఖాతాన్ని గస్తీ కాసే ప్రధాన యుద్ధ నౌక. తూర్పు నావికాదళం జలాంతర్గాముల స్థావరాలు, మరమ్మత్తు నౌకాశ్రయాలు ఉన్నాయి. ఐ ఎన్ ఎస్ జలాశ్వతో పాటు 5 రాజ్‌పుత్ శ్రేణి నౌకలు, 4 కోరా శ్రేణి నౌకలు, 3 గోదావరి శ్రేణి యుద్ధ నౌకలు, 3 శివాలిక్ శ్రేణి నౌకలు, అకులా శ్రేణి జలాంతర్గామి ఐ ఎన్ ఎస్ చక్ర, సీకింగ్ హెలీకాప్టర్ లు ఉన్నాయి. INS డేగ, INS వీరబాహు, INHS కళ్యాణి, INS కళింగ, INS ఏకశిల, INS కర్ణ, INS వర్ష వంటి యుద్ధనౌకలు ఉన్నాయి
స్వదేశీ పరిజ్ఞానంతో Visakhapatnam ఐఎన్ఎస్ డేగా, తమిళనా దులో ఐఎన్ఎస్ రజాలి, దక్షిణ తమిళనాడులో ఐఎన్ఎస్ పరండు ఉన్నాయి. వీటిలో నిఘా విమ నాలు పీకిబలు కూడా పనిచేస్తున్నాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విశ్రాంత్ కూడా విశాఖ కేంద్రంగానే పని చేయనుంది. న్యూక్లియర్ స్మ రైన్లు కూడా ఇక్కడే నావల్ డాక్యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్లో తయారవుతున్నాయి.