Immunity Boosting in 4 Ways వ్యాధినిరోధకశక్తి పెంచే 4 విధానములు

Immunity పెరగాలంటే: Immunity పెంచే ఆహారం ఏది? వెనువెం టనే శక్తిగా మారే ఏ పదార్థమైనా వ్యాధినిరోధకశక్తిని పెంచేదే! ఏ ఆహారమైతే జీర్ణాగ్నిని కుంటుపరుస్తుందో అది వ్యాధినిరోధకశక్తిని తగ్గిస్తుంది. పరిపూర్ణంగా జీర్ణ మవడం మూలంగా అందే శక్తి మంచి ఆరోగ్యానికి, సమతుల భావోద్వేగాలకు, Immunity కీ తోడ్పడు తుంది సులభంగా జీర్ణం కాని ఆహారం తీసుకోవడం వల్ల ఒరిగే ఫలితం ఇందుకు విరుద్ధంగా, రోగనిరోధకశ క్లిని కుంటుపరిచేలా చేస్తుంది. కాబట్టి ఆహారనియ మాల పట్ల కొంత అప్రమత్తంగా … Read more

AI No.1 Effective Future Governance. భవిష్యత్తులో కృత్రిమ మేధ పాలన

AI రాజకీయాలను మారుస్తోంది: AI రాజకీయాలను మారుస్తోంది మరియు ఇది వేగంగా జరుగుతోంది. రాజకీయాల్లో AI గురించి ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలు శాశ్వతమైన చిక్కులను కలిగి ఉండే క్లిష్ట దశలో ఉన్నాము. 21వ శతాబ్దపు రాజకీయ నాయకత్వాన్ని నవీకరించడానికి రాజకీయ నాయకులు నైతికంగా మరియు సమర్థవంతంగా AIని ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకోవడం చాలా కీలకం. రాజకీయ నాయకులు మరియు వారికి మద్దతిచ్చే ఇతర రాజకీయ నాయకులకు ఆచరణాత్మక AI మార్గదర్శకత్వం మరియు విద్య … Read more

Temperature1.5 Increase..భూతాప నియంత్రణలో విఫలం

Temperature 1.5 వల్ల ముప్పు: Temperature 1.5 మించదంతో కొత్త ప్రమాదంలోకి అడుగుపెట్టబోతున్నాం. పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే భూతాపం 15 డిగ్రీలకు మించకుండా చూసుకుందా మంటూ 2015లో ప్రపంచదేశాలు పారిస్లో కుదుర్చుకున్న ఒప్పందం అమలు కాలేదని, ఆ పరిమితిని 2023లోనే దాటేశామని శాస్త్రజ్ఞులు ఇటీవల హెచ్చరించారు. భారత్ సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఆ ప్రభావం కనపడుతోంది! ఎండాకాలంలో మునుపెన్నడూ ఎరగని Temperature… వానాకాలంలో ముంచెత్తుతున్న వరదలు.. చలిదేశాల్లో నదులు ఎండిపోవడం.. ఎడారుల్లో వరదలు.. … Read more

CBG PLANTS 500 FOR GROWING ANDHRA-ఏపీలో 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు

రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యర్థాలతో బయో గ్యాస్ను ఉత్పత్తి చేయడం దీని లక్ష్యం. ఇవి అందుబాటులోకొస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.57 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని, రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. CBG…కంప్రెస్డ్ బయోగ్యాస్ : కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) అనేది శిలాజ ఇంధనాలకు … Read more