
రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యర్థాలతో బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేయడం దీని లక్ష్యం. ఇవి అందుబాటులోకొస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.57 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని, రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు.
CBG…కంప్రెస్డ్ బయోగ్యాస్ :
కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) అనేది శిలాజ ఇంధనాలకు పునరుత్పాదక మరియు శుభ్రమైన ప్రత్యామ్నాయం. వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, చెరకు ప్రెస్ మట్టి మరియు మునిసిపల్ ఘన వ్యర్థాల యొక్క సేంద్రీయ భాగంతో సహా వివిధ రకాల సేంద్రీయ వ్యర్థ పదార్థాల నుండి ఇది ఉత్పత్తి చేయబడుతుంది.
వాయురహిత జీర్ణక్రియ అనే ప్రక్రియ ద్వారా, సేంద్రీయ వ్యర్థాలు బయోగ్యాస్‌గా రూపాంతరం చెందుతాయి, మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్ మిశ్రమం. బయోగ్యాస్‌ను శుద్ధి చేయడం మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి మలినాలను తొలగించడం ద్వారా, మేము కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG)ని సృష్టిస్తాము.
రిలయన్స్ బయోఎనర్జీ :
2023లో ప్రారంభమైనప్పటి నుండి, రిలయన్స్ బయోఎనర్జీ భారతదేశపు అతిపెద్ద బయోఎనర్జీ ఉత్పత్తిదారుగా వేగంగా ఉద్భవించింది.వ్యర్థాలను శక్తిగా మార్చడంలో అగ్రగామిగా, రిలయన్స్ వద్ద నికర కార్బన్ జీరోను సాధించడానికి మేము వృత్తాకార ఆర్థిక విధానాన్ని ప్రారంభించాము.
జామ్‌నగర్‌లో రెండు డెమో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) యూనిట్లను స్థాపించడంతో మా ప్రయాణం ప్రారంభమైంది.తదనంతరం, మేము బారాబంకిలో మా మొదటి వాణిజ్య-స్థాయి CBG ప్లాంట్‌ని 10-నెలల రికార్డు స్థాయిలో నిర్మించాము.
ఈ విజయాన్ని పెంపొందించుకుని, మేము ప్రస్తుతం భారతదేశం అంతటా CBG ప్లాంట్లను స్థాపించడంపై దృష్టి సారించాము మరియు 2035 నాటికి నికర కార్బన్ జీరో హోదాకు మా నిబద్ధతకు అనుగుణంగా బహుళ ప్లాంట్లతో విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాము.
రిలయన్స్ బయోఎనర్జీ సుస్థిర ఇంధన పరిష్కారాలలో ముందుండడానికి కట్టుబడి ఉంది. మా వినూత్న సాంకేతికత, పర్యావరణ నిర్వహణకు అంకితభావం మరియు డిజిటల్-మొదటి విధానం ద్వారా, పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థ రెండింటికీ ప్రయోజనం చేకూర్చే నమ్మకమైన, స్థిరమైన ఇంధన పరిష్కారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.
కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిలో భారత్ దూకుడు:
దేశంలో 5వేల ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంతో ముం త్వరలోనే ఏపీలోనూ 500 సీబీజీ ప్లాంట్ల ఏరి
వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడతో ఇంధన ఉత్పత్తి పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయం.. కాలుష్యానికి చెక్ రైతులకు ఆదాయ మార్గం… గ్రామీణ ఉపాధికి అవకాశం.
అనేక వ్యర్థాలకు సరైన అర్థం..
వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడతో ఇంధన ఉత్పత్తి పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయం.. కాలుష్యానికి చెక్ » రైతులకు ఆదాయ మార్గం.. గ్రామీణ ఉపాధికి అవకాశం యూరప్, అమెరికా, ఆసియా దేశాలు సీబీజీపై దృష్టి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ లో ఇంధన వినియోగం శరవేగంగా పెరుగు తోంది.
పెట్రోలియం, సహజ వాయువులు మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం భారత్ తన ముడిచమురు అవసరాల్లో 77 శాతం, సహజ వాయువుల అవసరాల్లో 50 శాతం దిగుమతిపైనే ఆధారపడుతోంది. ఇలా దిగుమ తులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇంధన వినియో గంలో గ్యాస్ భాగస్వామ్యాన్ని ప్రస్తుతం ఉన్న 65 (ప్రపంచ సగటు 23.5శాతం) శాతం నుంచి 15 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టు కుంది.
భవిష్యత్తులో ఇంధన వనరుల కొరతను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలనూ అన్వేషించాలని యోచిస్తోంది. దీనికోసం కంప్రె స్డ్ బయో గ్యాస్ (CBG) ఉత్పత్తిని ప్రోత్సహిం చాలని నిర్ణయించి.. 2018లో సస్టెయినబుల్ ఆల్టర్నేటివ్ టువార్డ్స్ అఫర్టబుల్ ట్రాన్స్పోర్ట షన్ (ఎస్ఏటీఏటీ) కార్యక్రమాన్ని ప్రారంభిం చింది.
కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) అనేది పున రుత్పాదక శుద్ధ ఇంధనం. ఇది కంప్రెస్డ్ నేచు రల్ గ్యాస్ (సీఎస్టి)లాగే పెట్రోల్, డీజిల్ విని యోగానికి ప్రత్యామ్నాయం. భవిష్యత్తు ఇంద నంగానూ అభివర్ణిస్తున్నారు. ఇది పర్యావరణా నికి అనుకూలం.
సేంద్రీయ వ్యర్థాలతోపాటు వ్యవసాయ వ్యర్ధాలైన వరి చెత్త, చెరకు, సోయా, పత్తి తదితర పంటల ద్వారా వచ్చే చెత్త, పశువుల పేడ, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నుంచి వచ్చే వ్యర్థాలను వాయురహిత విచ్చిన్న ప్రక్రియ ద్వారా సీబీజీని సహజంగా ఉత్పత్తి చేస్తారు. నీటి ఆవిరి, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డయాక్సైడ్ ను తొలగించడానికి బయోగ్యాస్ ను శుద్ధి చేస్తారు. ఆ బయోగ్యాన్ను కుదించి 90 శాతం కంటే ఎక్కువ మీథేన్ కలిగిన సీబీ జీగా ఉత్పత్తి చేస్తారు. రవాణా, పరిశ్రమలు,వాణిజ్య అవసరాలకు సీబీజీని వాడవచ్చు.
CBG ప్రయోజనాలు..
రైతులు పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం. పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలు ఉద్గారాలు కూడా కాలుష్పానికి కారణమవుతున్నాయి. పంట వ్యర్ధా 1 లను కాల్చకుండా వాటితో సీబీజీ ఉత్పత్తి చేయడం వలన వాయు కాలుష్యం చాలావరకు తగ్గుతుంది. అలాగే పెట్రోల్, డీజిలు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడకం వలన కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. దేశంలో సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే. యువతకు ఉపాధి దొరుకుతుంది.
CBG ఏఏ దేశాలో ప్రోత్సహిస్తున్నాయి..
యూరప్ లోని జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ తదితర దేశాలు సీబీజీ వినియో గాన్ని ప్రోత్సహిస్తున్నాయి. జర్మనీలో 2010లోనే 1138 ప్లాంట్లు ఏర్పాటు చేయగా.. ఇప్పుడా సంఖ్య 9 వేలు దాటింది. 6.6 మిలియన్ టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. ఆసియాలో భారత్, చైనా, నేపాల్, వియత్నాం, బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేసియా సీబీజీ వినియోగంలో అగ్రగామిగా ఉన్నాయి. అమెరి కా, బ్రెజిల్ కూడా ప్రోత్సహిస్తున్నాయి.
CBG భారత్‌లో ఏ ఏ రాష్ట్రాల్లో..
భారత్‌లోనూ 2023 మార్చి నాటికి ఉత్తర ప్రదేశ్‌లో 131 సీబీజీ ప్లాంట్లు ఉన్నాయి. గుజ రాత్, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్, తమి ళనాడుల్లోనూ వీటిని ఏర్పాటు చేశారు. మరి కొన్ని రాష్ట్రాలు వీటి ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాయి. దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.
ఏటా భారత్‌లో 62 మిలియన్ టన్నులకు పైగా చెత్త పోగవుతోంది. సీబీజీ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.ఇంధన భద్రతకు భరోసానిస్తుంది. షెట్రోల్, డీజిల్‌లకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది. అరైతులకు అదనపు ఆదాయ వనరుగా ఉంటుంది. గ్రామీణ ఉపాధికి, ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు దోహదపడుతుంది