AHOBILAM 2 WAY ATTRACTIVE TEMPLE-అహోబిలం దేవాలయం
Ahobilam ప్రకృతి అందాలతో అలరానే వల్లమల అడ డవుల్లో కొలువైన నవ నారసింహ క్షేత్రం. ఓవైపు ఆధ్యాత్మికత… మరోవైపు పర్యాటకుల మదిని దోచే రమణీయ దృశo, ఎగసిపడే జలపాతాలు సాహసికులకు ఆహ్వానం పలుకుతుంటాయి. నారాయణుడు ఉగ్రనరసింహుడి అవతారంలో హిరణ్యకశిపుడిన రణ్యకశిపుడిని చీల్చి చెండాడిన క్షేత్రం ఇదేనని పురాణ గాథ. సాహస యాత్రలకు చిరునామా అహోబిలం.నంద్యాల నుంచి రోడ్లు దూరంలో ఉన్న ఆళ్లగ చిరు చేరుకుని అక్కడ నుండి అహోబిలం చేరుకోవచ్చు స్వామి ఉగ్రరూపాన్ని చూసిన దేవతలు ‘అహో… … Read more