Delhi ప్రజలు నేర్పిన ఎన్నికల గుణ పాటం

Delhi ప్రజలు నేర్పిన ఎన్నికల ధోరణులు: భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఓ పాఠాన్ని అందిస్తుంది. ప్రజల నాడిని గ్రహించిన పార్టీలు విజయభేరి మోగిస్తాయి. గత దశాబ్ద కాలంగా దేశంలో జరిగిన ఎన్నికల ధోరణులను పరిశీలిస్తే, బీజేపీ విజయాన్ని సాధించడం లేదా ప్రధాన ప్రత్యర్థిగా ఉండటం కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం బీజేపీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల నిబద్ధత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని అభివృద్ధి దృక్పథం. బీజేపీ Delhi లో విజయ బావుటా: 27 సంవత్సరాల … Read more

కొత్త UGC నిబంధనలు..ఉపకులపతి నియామకాలు

భారత ప్రభుత్వం పార్లమెంటు చట్టం: భారత ప్రభుత్వం పార్లమెంటు చట్టం ద్వారా 1953లో ‘విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం’ (UGC)ను ఏర్పాటు చేసింది. దేశంలోని విశ్వవిద్యాలయాలను ఈ సంస్థ పరిధిలోకి తీసుకొచ్చి డిగ్రీలు ప్రదానం చేసే అవకాశం కల్పించడం ఈ సంస్థ బాధ్యత. విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం, నాణ్యమైన విద్యను బోధించడం, నాణ్యత కలిగిన పరిశోధనలు జరిగేలా చూడటం యూజీసీ బాధ్యత. UGC కమిటీలు..డీమ్డ్ విశ్వవిద్యాలయాలు: డీమ్డ్ విశ్వవిద్యాలయాల స్థాపనలో మానవ … Read more

Andhra ప్రదేశ్ 26 జిల్లాల అశాస్త్రీయ విభజన

Andhra నియోజకవర్గ పరిధి మాత్రమే ప్రామాణికం: Andhra ప్రదేశ్ లో 2014లో రాష్ట్ర విభజన తర్వాత 2022లో అప్పటి ప్రభుత్వం కేవలం నియోజకవర్గ పరిధిని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని విభజన చేయడం వల్ల అనేక ఇబ్బందులతో పాటు న్యాయపరమైన వివాదాలు ఏర్పడ్డాయి. రాజీవ్ గాంధీ హయాంలో రొటేషన్ తీసేసి, డీలిమిటేషన్ బిల్లును మాత్రమే లోక్సభలో ప్రవేశపెట్టారు. జనాభా ప్రాతిపదికన ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గాల పునర్వి భజన జరుగుతుంది. నియోజకవర్గంలో నిర్దేశిత జనాభా / ఓటర్లు లేకపోతే … Read more

Andhra Pradesh Got 2 Lakh Crores Investments..ఆంధ్ర ప్రదేశ్లో రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు

Andhra ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు. విశాఖలో ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీకారం. అభివృద్ధిలో ఏపీని మరోఎత్తుకు చేర్చేలా కార్యక్రమాలు.ముఖ్య మంత్రి శ్రీ చంద్రబాబు గారి కష్టానికి ఫలితం దక్కింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్: భారతదేశ గ్రీన్ ఎనర్జీ రంగంలో ముఖ్యమైన మైలురాయి గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్- న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ Andhraప్ర దేశ్ (ఎస్ఆర్ఆఈడీ, సీఏపీ) కలిసి దీనిని ఏర్పాటు … Read more

Maha KumbhaMela..144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా

144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహా KumbhaMela గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో మహా KumbhaMela జరగనుంది. జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ బృహత్తర క్రతువు ఫిబ్రవరి 26 మహా శివరాత్రి నాడు ముగుస్తుంది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన వేడుక కావడంతో యూపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్రా రా తన్ను యోగి సర్కార్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు తోంది. పట్టణంలో అడుగు పెట్టిన చోటు … Read more

E-VISION FOR ANDHRA PRADESH

E-Vision 2047: ఈ Vision తో ఉజ్వలభవితకు భరోసా! కుటుంబ పెద్ద తన ఇంటిని కనిపెడుతూ, ఆ ఇంటి ఒక సభ్యుల అవసరాలను తీరుస్తూ, కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తుంటాడో అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను నారా చంద్రబాబు నాయుడు ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నో రంగాల్లో దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న Vision అనతికాలంలోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో దూసుకుపోయేలా చేస్తున్నది.నిత్యం ప్రజల కోసం, భావితరాల కోసం – యోధుడిలా … Read more

AP..ANDHRA PRADESH AS MARITIME HUB

AP లో అమరావతిని మళ్లీ గాడిన పెట్టేందుకు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లు త్రిమూర్తుల్లా చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇవ్వాలని యావత్ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా భావించి, పెట్టుబడులే లక్ష్యంగా, లా అండ్ ఆర్డర్ను చక్కదిద్ది, దిగజారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిరంతరం పని చేస్తున్న ముఖ్యమంత్రి కృషి ఫలించాలని కోరుకుందాం పతనం అంచుల నుంచి పట్టాలెక్కిన పాలన అమరావతిని మళ్లీ గాడిన పెట్టేందుకు చంద్రబాబు, లోకేశ్, పవన్ … Read more

DIGITAL REVOLUTION ADAPTABLE TO EDUCATION..విద్యలో డిజిటల్ విప్లవం

విద్యా విధానంలో కూడా వేగంగా మార్పులు వచ్చాయి.. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు లేవు.. చాక్పీస్లు లేవు.. అంతా మారిపోయింది.. ఇప్పుడంతా Digital యుగమే. ఇప్పుడు తరగతిలోకి వెళ్లామంటే… ఒక చిన్న ప్రాజెక్టర్… దానికి ఎదురుగా బోర్డులాంటి ఒక తెర.. ప్రొజెక్టర్ ఆన్ చేస్తే చాలు పాఠాలు వస్తాయి.. ఇంటర్నెట్ సహాయంతో మాస్టార్లు చెబుతుంటే ఎన్నో కొత్త కొత్త విషయాలను విద్యార్థులు కూలంకషంగా నేర్చుకుంటున్నారు… Digital చదువులు: Digital చదువులు అభ్యసిస్తున్నారు. కాలంతో పాటు వేగంగా … Read more

OLYMPIC GAMES 2036- INDIA’S BID

ప్రతిష్టాత్మక Olympic పోటీలు నిర్వహించాలన్న స్వప్నం సాకారం చేసు కునే దిశగా భారత్ తొలి అడుగువేసింది. 2036లో ఒలింపిక్స్ నిర్వ హించేందుకు తమకు ఆసక్తి ఉన్నదంటూ భారత ప్రభుత్వం అంతర్జాతీయ Olympic కమిటీ (ఐసీ)కి అధికారికంగా ఓ లేఖ పంపింది. దీంతో సాధారణ ఒలింపిక్స్, ఆ వెంటనే జరిగే పారాలింపిక్స్ నిర్వహణను దక్కించుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించబోతున్నదన్న విషయం స్పష్టమైంది. Olympic Games 2036 ..భారత్ తొలి అడుగు ఈ క్రీడల అతిథ్యం కోసం పోటీ తీవ్రంగా … Read more

CP BROWN GREAT SERVICE TO TELUGU సి పి బ్రౌన్- తెలుగు భాషా సేవ

చార్లెస్ ఫిలిప్ Brown తండ్రి డేవిడ్ బ్రౌన్ క్రైస్తవ మత ప్రచారకుడు. క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా డేవిడ్ బ్రౌన్ కుటుంబం 1762లో ఇండియా చేరుకుంది. 1798 నవంబరు 10న డేవిడ్ దంపతులకు సీపీ బ్రౌన్ కలకత్తా లో జన్మించారు. తండ్రి మరణానంతరం Brown కుటుంబం తిరిగి ఇంగ్లాండు వెళ్లిపోయింది. 1812లో సీపీ బ్రౌన్ సివిల్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. ఇంగ్లాండులోని హేల్బరి కళా శాలలో శిక్షణ పొందారు. అనంతరం 1817లో Brown ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి … Read more