Delhi ప్రజలు నేర్పిన ఎన్నికల గుణ పాటం

Delhi ప్రజలు నేర్పిన ఎన్నికల ధోరణులు: భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఓ పాఠాన్ని అందిస్తుంది. ప్రజల నాడిని గ్రహించిన పార్టీలు విజయభేరి మోగిస్తాయి. గత దశాబ్ద కాలంగా దేశంలో జరిగిన ఎన్నికల ధోరణులను పరిశీలిస్తే, బీజేపీ విజయాన్ని సాధించడం లేదా ప్రధాన ప్రత్యర్థిగా ఉండటం కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం బీజేపీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల నిబద్ధత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని అభివృద్ధి దృక్పథం. బీజేపీ Delhi లో విజయ బావుటా: 27 సంవత్సరాల … Read more

కొత్త UGC నిబంధనలు..ఉపకులపతి నియామకాలు

భారత ప్రభుత్వం పార్లమెంటు చట్టం: భారత ప్రభుత్వం పార్లమెంటు చట్టం ద్వారా 1953లో ‘విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం’ (UGC)ను ఏర్పాటు చేసింది. దేశంలోని విశ్వవిద్యాలయాలను ఈ సంస్థ పరిధిలోకి తీసుకొచ్చి డిగ్రీలు ప్రదానం చేసే అవకాశం కల్పించడం ఈ సంస్థ బాధ్యత. విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం, నాణ్యమైన విద్యను బోధించడం, నాణ్యత కలిగిన పరిశోధనలు జరిగేలా చూడటం యూజీసీ బాధ్యత. UGC కమిటీలు..డీమ్డ్ విశ్వవిద్యాలయాలు: డీమ్డ్ విశ్వవిద్యాలయాల స్థాపనలో మానవ … Read more

India’s 7 Steps towards Critical Mineral Growth..ఖనిజ సంపద భారతదేశ ఆర్థికాభి వృద్ధి

India ఖనిజ సంపద దేశాభివృద్ధి: గనులు, ఖనిజాలు దేశ సంపద సృష్టికి మూలం. వేలాది సంవత్సరాలుగా India ఆర్థికాభి వృద్ధి, ప్రజల సంక్షేమం, దేశ భద్రతల్లో ఖనిజాల పాత్ర అత్యంత కీలకం. ప్రఖ్యాత తత్వవేత్త, రాజనీ తిజ్ఞుడు, ఆర్థికవేత్త అయిన చాణక్యుడు కూడా తన అర్థశాస్త్రంలో దేశాభివృద్ధిలో ఖనిజాలు, గనుల పాత్ర ఎంత కీలకమో వివరించారు. 2500 ఏళ్ల క్రితం రాజస్థాన్లోని జావర్లో జింక్ మైనింగ్ జరిగిందని చారిత్రక ఆధారాలున్నాయి. కోహినూర్ వంటి విలువైన వజ్రాలు మన … Read more

Immunity Boosting in 4 Ways వ్యాధినిరోధకశక్తి పెంచే 4 విధానములు

Immunity పెరగాలంటే: Immunity పెంచే ఆహారం ఏది? వెనువెం టనే శక్తిగా మారే ఏ పదార్థమైనా వ్యాధినిరోధకశక్తిని పెంచేదే! ఏ ఆహారమైతే జీర్ణాగ్నిని కుంటుపరుస్తుందో అది వ్యాధినిరోధకశక్తిని తగ్గిస్తుంది. పరిపూర్ణంగా జీర్ణ మవడం మూలంగా అందే శక్తి మంచి ఆరోగ్యానికి, సమతుల భావోద్వేగాలకు, Immunity కీ తోడ్పడు తుంది సులభంగా జీర్ణం కాని ఆహారం తీసుకోవడం వల్ల ఒరిగే ఫలితం ఇందుకు విరుద్ధంగా, రోగనిరోధకశ క్లిని కుంటుపరిచేలా చేస్తుంది. కాబట్టి ఆహారనియ మాల పట్ల కొంత అప్రమత్తంగా … Read more

AI No.1 Effective Future Governance. భవిష్యత్తులో కృత్రిమ మేధ పాలన

AI రాజకీయాలను మారుస్తోంది: AI రాజకీయాలను మారుస్తోంది మరియు ఇది వేగంగా జరుగుతోంది. రాజకీయాల్లో AI గురించి ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలు శాశ్వతమైన చిక్కులను కలిగి ఉండే క్లిష్ట దశలో ఉన్నాము. 21వ శతాబ్దపు రాజకీయ నాయకత్వాన్ని నవీకరించడానికి రాజకీయ నాయకులు నైతికంగా మరియు సమర్థవంతంగా AIని ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకోవడం చాలా కీలకం. రాజకీయ నాయకులు మరియు వారికి మద్దతిచ్చే ఇతర రాజకీయ నాయకులకు ఆచరణాత్మక AI మార్గదర్శకత్వం మరియు విద్య … Read more

Krishnudu చెప్పిన మాసానాం మార్గశీరోహం.. 1.మార్గశిర మాస విశిష్టత

మార్గశిర మాస విశిష్టత: భగవద్గీతలో శ్రీKrishnudu మాసాలలో మార్గశిర మాసాన్ని నేను’ అని చెప్పాడు. మరి ఈ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటి? మార్గశిర మాసాన్నే శ్రీKrishnudu ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు? శీర్షము’ అంటే శిఖరము లేదా తల. ‘మార్గము’ అంటే దారి. ‘మార్గశీర్షము’ అంటే శిఖరానికి తీసుకుపోయే దారి. మన సూక్ష్మ శరీరంలో కీర్తం అంటే తల మాడు భాగంలో ఉండే సహస్రారం, దాని దగ్గరకు తీసుకువెళ్ళే దారి.. సుషుమ్న నాడి. మన వెన్నెముక అడుగు … Read more

Andhra ప్రదేశ్ 26 జిల్లాల అశాస్త్రీయ విభజన

Andhra నియోజకవర్గ పరిధి మాత్రమే ప్రామాణికం: Andhra ప్రదేశ్ లో 2014లో రాష్ట్ర విభజన తర్వాత 2022లో అప్పటి ప్రభుత్వం కేవలం నియోజకవర్గ పరిధిని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని విభజన చేయడం వల్ల అనేక ఇబ్బందులతో పాటు న్యాయపరమైన వివాదాలు ఏర్పడ్డాయి. రాజీవ్ గాంధీ హయాంలో రొటేషన్ తీసేసి, డీలిమిటేషన్ బిల్లును మాత్రమే లోక్సభలో ప్రవేశపెట్టారు. జనాభా ప్రాతిపదికన ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గాల పునర్వి భజన జరుగుతుంది. నియోజకవర్గంలో నిర్దేశిత జనాభా / ఓటర్లు లేకపోతే … Read more

Temperature1.5 Increase..భూతాప నియంత్రణలో విఫలం

Temperature 1.5 వల్ల ముప్పు: Temperature 1.5 మించదంతో కొత్త ప్రమాదంలోకి అడుగుపెట్టబోతున్నాం. పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే భూతాపం 15 డిగ్రీలకు మించకుండా చూసుకుందా మంటూ 2015లో ప్రపంచదేశాలు పారిస్లో కుదుర్చుకున్న ఒప్పందం అమలు కాలేదని, ఆ పరిమితిని 2023లోనే దాటేశామని శాస్త్రజ్ఞులు ఇటీవల హెచ్చరించారు. భారత్ సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఆ ప్రభావం కనపడుతోంది! ఎండాకాలంలో మునుపెన్నడూ ఎరగని Temperature… వానాకాలంలో ముంచెత్తుతున్న వరదలు.. చలిదేశాల్లో నదులు ఎండిపోవడం.. ఎడారుల్లో వరదలు.. … Read more

Andhra Pradesh Got 2 Lakh Crores Investments..ఆంధ్ర ప్రదేశ్లో రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు

Andhra ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు. విశాఖలో ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీకారం. అభివృద్ధిలో ఏపీని మరోఎత్తుకు చేర్చేలా కార్యక్రమాలు.ముఖ్య మంత్రి శ్రీ చంద్రబాబు గారి కష్టానికి ఫలితం దక్కింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్: భారతదేశ గ్రీన్ ఎనర్జీ రంగంలో ముఖ్యమైన మైలురాయి గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్- న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ Andhraప్ర దేశ్ (ఎస్ఆర్ఆఈడీ, సీఏపీ) కలిసి దీనిని ఏర్పాటు … Read more

Maha KumbhaMela..144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా

144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహా KumbhaMela గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో మహా KumbhaMela జరగనుంది. జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ బృహత్తర క్రతువు ఫిబ్రవరి 26 మహా శివరాత్రి నాడు ముగుస్తుంది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన వేడుక కావడంతో యూపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్రా రా తన్ను యోగి సర్కార్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు తోంది. పట్టణంలో అడుగు పెట్టిన చోటు … Read more