
జె ఆర్ డి Tata Tata గ్రూప్నకు పునాదులు వేస్తే, ఒక మహా పారిశ్రామిక సౌధాన్ని నిర్మిం చిన ఘనత మాత్రం రతన్ టాటాదే. 1962లో Tata లో అసిస్టెంట్ గా చేరి అంచెలంచెలుగా రతన్ Tata .. టాటా గ్రూప్ న్స్) చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ బాధ్యతలు చేపట్టే నాటికి టాటా గ్రూప్ కంపెనీల ఆదాయం 400 కోట్ల డాలర్లు .
2012 డిసెంబరు 28న చైర్మన్ పదవి నుంచి తప్పుకునే నాటికి టాటా గ్రూప్ కంపెనీల వార్షిక ఆదాయం 10,000 కోట్ల డాలర్లకు (సుమారు రూ.5.5 లక్షల కోట్లు), గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,000 కోట్ల (సుమారు 950 కోట్ల డాలర్లు) నుంచి రూ.5 లక్షల కోట్ల (సుమారు 9,120 కోట్ల డాలర్లు) స్థాయికి చేరింది.
రతన్ టాటా:
రతన్ Tata హయాంలో టాటా గ్రూప్ చేపట్టిన ప్రధాన ప్రాజెక్టుల్లో Tata అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమి టెడ్ (టీపీఎస్ఎల్) ఒకటి. వైమానిక రంగంలో ముఖ్యంగా పౌర రక్షణ రంగానికి అవసరమైన విమానాలు, హెలికాప్టర్లకు ఏర్పడే భవిష్యత్ డిమాండ్ను రతన్ టాటా ముందే చ్ ఊహించి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేశారు.
హైద రాబాద్, పుణె వంటి చోట్ల ఉన్న ఈ కంపెనీ ప్లాంట్ల నుంచి సికోర్స్కే, బోయింగ్, ఎయిర్బస్ వంటి అనేక కంపెనీలు పెద్దమొత్తంలో విడి బాగాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందులో హైదరాబాద్ సమీపంలోని ఆది భట్ల ప్లాంట్ అంటే రతన్ Tata కు ప్రత్యేక ఆసక్తి.
ఏటా కనీసం రెండు సార్లయినా ఆయన ఈ ప్లాంట్ను సందర్శించి ఉద్యోగులతో మమేకమయ్యేవారు. రతన్ Tata మరణంతో ఇప్పుడు ఈ ప్లాంట్ ఉద్యోగుల్లోనూ తమ కుటుంబ పెద్దను కోల్పోయామనే బాధ కనిపిస్తోంది.
కొత్త జవసత్వాలు:
వ్యాపారంలో ట్రెండ్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు. రతన్ Tata ఈ సామెతను బాగా వంట పట్టించుకున్నారు. 1991 లో ఆయన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే నాటికి Tata గ్రూప్లో 85కు పైగా కంపెనీలు ఉండేవి. ఇవన్నీ రసాయ నాలు, హోటల్స్, ఉప్పు, సాఫ్ట్వేర్, స్టీల్, సబ్బులు, వాచీల వంటి రంగాల్లో ఉండేవి.
ఇవన్నీ వేటికవి ఒక వ్యూహం అంటూ లేకుండా స్వతంత్రంగా పని చేస్తుండేవి. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రతన్ Tata చేసిన మొదటి పని గ్రూప్ కంపెనీల పునర్ వ్యవస్థీకరణ.అదే సమయంలో సిమెంట్, టెక్స్టైల్స్, ఫార్మా వంటి అనేక వ్యాపారాలకూ రతన్ Tata హయంలో టాటా గ్రూప్ గుడ్బై చెప్పింది.
టాటా స్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్, టాటా పవర్ వంటి కంపెనీలను మరింత విస్తరించడంతో పాటు విమాన యానం, వైమానిక రంగం, రక్షణ, టెలికాం, ప్యాసింజర్ కార్డు, బీమా, ఫైనాన్స్, రిటైల్ వంటి రంగాల్లోకి పెద్దఎత్తున విస్తరిం చారు. ఇప్పుడు ఈ వ్యాపారాలన్నీ Tata గ్రూప్ నకు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి.
టేకోవర్లపై ముందు చూపు:
ఆర్థిక సరళీకరణతో భారత కంపెనీలకు టేకోవర్ల ముప్పు పెరిగింది. దీన్ని ఊహించి రతన్ Tata , టాటా గ్రూప్ కంపె నీలన్నింటి ఈక్విటీల్లో మాతృసంస్థ టాటా సన్స్క మెజారిటీ వాటా ఉండేలా ముందే జాగ్రత్త పడ్డారు. మన్మోహన్ సింగ్ హయాంలో అప్పటి ఒక కేంద్ర మంత్రి సోదరుడు ఒకరు టాటా స్కై ఈక్విటీలో మెజారిటీ వాటా తమకు అమ్మాలని ఏకంగా రతన్ టాటానే బెదిరించినట్టు అప్పట్లో వార్తలు
2012 నాటికి రూ.8,000 కోట్ల నుంచి రూ.5.5 లక్షల కోట్లకు చేరిక వచ్చాయి. రతన్ Tata ఆ ఒత్తిళ్లకు బెద రకుండా ఏకంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు ఫిర్యాదు చేసి, టాటా స్కై తమ పట్టు జారకుం డా కాపాడుకున్నట్టు చెబుతారు.
Tata గ్రూప్ చైర్మన్ గా రతన్ పలు సవాళ్లనీ ఎదుర్కొ న్నారు. అందులో నానో కారు ప్రాజెక్టు, Tata టెలి అత్యంత ఈ ప్రధానమైనవి. ఈ రెండు ప్రాజె క్టులు టాటా గ్రూప్ నకు పెద్ద గుదిబం డలా మారాయి. మమతా బెనర్జీ ఒత్తిడితో నానో ప్రాజెక్టును పశ్చిమ బెంగాల్ నుంచి గుజ రాత్కు తరలించినా ఆ ప్రాజెక్ట్ టాటాకు పెద్దగా కలిసి రాలేదు.
జపాన్ కంపెనీ డొకోమోతో కలిసి ప్రారంభించిన Tata టెలి కూడా అచ్చిరాలేదు. తన తర్వాత టాటా గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సైరస్ మిస్ట్రీతో, ఆయన వ్యక్తి గత సంబంధాలు పూర్తిగా దెబ్బతినడానికి ఈ రెండు అంశా లు కూడా ప్రధాన కారణం. కోరస్ స్టీల్, జేఎస్ఆర్ కొను గోళ్లు ముందు పెద్దగా కలిసి రాలేదు. జేఎస్ఆర్ లాభాల బాటపట్టినా, కోరస్ ఇప్పటికి గుదిబండగానే కొనసాగుతోంది.
2022లో కొన్న ఎయిర్ ఇండియా ఒక ఎత్తు. ఎందుకంటే జేత ర్ Tata ప్రారంభించిన ఈ ఎయిర్లైన్లో టాటాలది మానసిక అనుబంధమని రతన్ టాటా అనేక సార్లు బహి ఈ గంగానే చెప్పారు. ఈ సెంటిమెంట్ నే భారీ నష్టాల్లో Tata గ్రూప్ 2022లో ఎయిర్ ఇండియాను కొను చేసింది.
అప్పటి నుంచి ఈ ఎయిర్లైన్ల్ను ప్రపం చంలో మేటి విమానయాన సంస్థల్లో ఒకటిగా తీర్చిది ద్దేందుకు గ్రూప్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఉంది. ఈ ప్రాజె ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకముందే రతన్ కన్ను మూయడం విషాదం.రతన్ టాటా… Tata గ్రూప్ సారధ్యం చేపట్టిన సమయంలోనే అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావు హయాంలో కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు ప్రారంభించింది.
దీన్ని అవకాశంగా మలుచుకుని రతన్ Tata గ్రూప్ను మరిన్ని కొత్త రంగాలకు విస్తరిం చారు అనేక బహుళ జాతి కంపెనీలతో భాగ స్వామ్య ఒప్పందాలనూ ఇందుకు వేదికగా ఉపయోగించుకున్నారు.
ఇదే సమ యంలో బ్రిటిష్ స్టీల్, బ్రిటనికి చెందిన అగ్జరీ కార్ల కంపెనీ జేఫెర్టర్, ప్రీమియం టీ
చేసిన కొనుగోళ్లు అన్నీ ఒక ఎత్తయితే, 2022లో ఎయిర్ ఇండియా ఒక ఎత్తు. 2001లో కొనుగోలు చేసిన ఆంగ్లో డచ్ స్టీల్ కో కంపెనీ కోరస్ సీల్ డీల్ విలువ అతిపెద్దది. ఈ కంపెనీని దాదాపు 1300 కోట్ల డాలర్లకు గ్రూప్ కంపెనీ Tata స్టీల్ కొనుగోలు చేసింది.
ఆ తర్వాత 2008లోనే జేఎల్లర్ను 230 కోట్ల డాలర్లకు చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం Tata గ్రూప్ వార్షిక ఆదాయంలో దాదాపు 62 శాతం గ్రూప్ కంపెనీల నుంచి వస్తోంది అంటే అందుకు రతన్ Tata వేసిన పునాదులే కారణమని చెప్పడం అతిశయోక్తి కాదు.
రతన్ టాటా గౌరవ చైర్మన్
చైర్మన్ గా Tata గ్రూప్ పదవి నుంచి తప్పుకున్న అనంతరం అయితే ఆ వెంటనే ఎన్ చంద్రశేఖరన్ను Tata సన్స్ చైర్మన్ గా నియమించటంతో మరోసారి గౌరవ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఈ ఏడాది మార్చి నాటికి టాటా గ్రూప్ లోని 26 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 17 రెట్లు పెరిగి 36,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.30.65 లక్షల కోట్లు) స్థాయికి చేరింది. ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.
టాటా సామ్రాజ్యం
టీ పొడి నుంచి టెలివిజన్ వరకు అనేక ఉత్పత్తులు వాహనాల నుంచి విమానయానం రాకా ఎన్నో సేవలు ఉదయాన్నే పొగలు టీ మొదలు రాత్రియే వేసుకునే మందుల దాకా.. సగటు భారతీయుడి జీవితంతో కాదా కంపెనీ విడదీయలేని బంధాన్ని పెనవేసుకుంది ఒంటికి ధరించే దుస్తులు, చేతికి పెట్టుకునే వాడి కాళ్లకు ధరించే జోళ్లు మొదలు. ఎగిరే విమానాల వరకు చాలా సామ్రాజ్యం అంచెలంచెలుగా విస్త దించింది.
ఆర్థిక, ఆహార, సాంకేతిక, టెలికం, పర్యాటక, నిర్మాణ, హోపకరణ, ఆటోమొబైల్, తదితర అనేక రంగాల్లో ఈ కుర్ సేవలను అందిస్తోంది. కేవలం కంపెనీ బ్రాండ్ను చూసి వస్తువు లను కొనేవారు. లేదా ఆ సంస్థ సేవలను పొందేవారు. అనేక మంది దీనికి కారణం చాలా పట్ల ప్రజలకున్న విశ్వాసం.
ఆ కంపెనీ పాటించే అత్యున్నత ప్రమాణాల విధానం,దుస్తులు, వాహన రంగం ,సృహోపకరణాలు, సాంకేతిక రంగం, ఆర్థిక రంగం,బాబా క్యాపిటల్, టెలికం, మీడియా ఫుడ్, బేవరేజెస్,బిగ్ బాస్కెట్ ఏర్పాటు చేశారు.